ఈస్టర్న్ ఘాట్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ నెట్‌వర్క్ అనేది అన్ని రైతు ఉత్పత్తి సంస్థలకు మరియు రైతులకు ఒకే రకమైన పరిష్కారం. ఈస్టర్న్ ఘాట్స్ డిజిటల్‌గా రికార్డులు మరియు సేవలను నిర్వహించడానికి FPO నెట్‌వర్క్‌కు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.
మణి అమ్మ చైతన్య స్రవంతి (MACS) – ఒక లాభాపేక్ష లేని సంస్థ - ఇది అనేక రైతు ఉత్పత్తిదారుల సంస్థలను మరియు దాని సభ్యులను చిన్న పొదుపు సమూహాలుగా ఏర్పరచడానికి మరియు వారి అవసరాల కోసం సులభమైన ఋణ వ్యవస్థ తో అనుసందానించడానికి ప్రోత్సహిస్తోంది.
గిరి చైతన్య - ఒక రైతు సహకార సంస్థ - ఇది సభ్యుల పొదుపులు, ఋణాలు, వ్యవసాయ అవరాల పంపిణీ, మరియు పంటల అమ్మకాలు ను నిర్వహించడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది