మేము మీకు సురక్షితమైన మరియు సులభమైన నగదు బదిలీ విధానాన్ని అందిస్తున్నాము. మీరు నిముషాల వ్యవధిలో మరొక వినియోగదారునికి నగదు/డబ్బు ను బదిలీ చేయవచ్చు.
ఈస్టర్న్ ఘాట్స్ రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామూహిక వేదిక అనేది అన్ని రైతు ఉత్పత్తి సంస్థలకు మరియు రైతులకు ఒకే రకమైన పరిష్కారం. ఈస్టర్న్ ఘాట్స్ డిజిటల్‌గా రికార్డులు మరియు సేవలను నిర్వహించడానికి FPO నెట్‌వర్క్‌కు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. మణి అమ్మ చైతన్య స్రవంతి (MACS) – ఒక లాభాపేక్ష లేని సంస్థ - ఇది అనేక రైతు ఉత్పత్తిదారుల సంస్థలను మరియు దాని సభ్యులను చిన్న పొదుపు సమూహాలుగా ఏర్పరచడానికి మరియు వారి అవసరాల కోసం సులభమైన ఋణ వ్యవస్థ తో అనుసందానించడానికి ప్రోత్సహిస్తోంది. గిరి చైతన్య - ఒక రైతు సహకార సంస్థ - ఇది సభ్యుల పొదుపులు, ఋణాలు, వ్యవసాయ అవరాల పంపిణీ, మరియు పంటల అమ్మకాలు ను నిర్వహించడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది
సేవలువినియోగదారులు
శాఖలు
మొత్తం లావాదేవీలు
Supported Villages
మీరు మా సేవలలో దేనినైనా ఉపయోగించవచ్చు
మేము మీకు సురక్షితమైన మరియు సులభమైన నగదు బదిలీ విధానాన్ని అందిస్తున్నాము. మీరు నిముషాల వ్యవధిలో మరొక వినియోగదారునికి నగదు/డబ్బు ను బదిలీ చేయవచ్చు.
మేము మీకు అందిచే బహుళ ప్రయోజనాల కార్డు ను నగదు తీసుకోవడానికి మరియు మా దుకాణం లో వస్తు కొనుగోళ్లకు ఉపయోగించవచ్చు.
మేము మీకు వస్తు బదిలీ అవకాశాన్ని అందిస్తున్నాము. మీరు పండించిన పంటలను మా దుకాణాలలో ఇచ్చి నగదు అవసరం లేకుండా మీకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
మేము మంచి వడ్డీ రేటు తో సాధారణ పొదుపులు మరియు దీర్ఘ కాలిక స్థిర డిపాజిట్ల పధకాలను అందిస్తున్నాము.
మేము తక్కువ వడ్డీ రేటుతో వివిధ రకాల రుణాలను అందిస్తాము. మీరు సులభంగా రుణం పొందవచ్చు.
సహకార మార్కెట్ వేదిక ద్వారా మీరు మీ పంటలను ఉత్తమ ధరకు విక్రయించవచ్చు.
దిగువ పథకాలలో పొదుపు చేయడం ద్వారా వినియోగదారులు అన్ని రకాల సేవలను పొందవచ్చు.
మేము తక్కువ వడ్డీ రేటుతో వివిధ రకాల రుణాలను అందిస్తాము. మీరు సులభంగా అవాంతరాలు లేని రుణాన్ని పొందుతారు.
ఛాయ అనేది రైతు ఉత్పత్తి దారుల సంస్థ. ఇది ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పసుపు పండించే రైతులతో కలిసి పని చేస్తుంది.
గిరి చైతన్య అనేది రైతుల సహకార సంస్థ. ఇది ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ పండించే రైతుల తో కలిసి పనిచేస్తుంది.
మణి అమ్మ చైతన్య స్రవంతి - ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా లోని గిరిజన ప్రాంతంలో రైతు ఉత్పత్తి దారుల సంస్థల కు వాటి అభివృద్ధిలో తోడ్పాటు ను అందిస్తుంది.